MDK: మెదక్ కలెక్టరేట్‌లో 10% ఉత్తీర్ణత సాధించిన 91 స్కూళ్ల హెచ్ఎంలను, ఎస్ఎస్సీలో 560 పైగా మార్కులు తెచ్చుకున్న విద్యార్థులను కలెక్టర్ ప్రతిమా సింగ్ ఘనంగా సత్కరించారు. విద్యార్థులు ఐఐఐటీ, ఐఐటీ, ఎయిమ్స్ లాంటి ఉన్నత సంస్థల్లో చేరాలని, విద్యా రంగంలో జిల్లాను నెంబర్ 1గా నిలపాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకలో డీఈవో రాజు, అధికారులు పాల్గొన్నారు.
వార్తలు
పదో తరగతి ప్రతిభావంతులకు కలెక్టర్ సన్మానం


