హైదరాబాద్: 28°C
వార్తలు

సంగారెడ్డి అభివృద్ధికి మంత్రి పిలుపు

SRD: జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని జిల్లా ఇంఛార్జ్ మంత్రి డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టర్ ప్రతీక్ జైన్, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అందరి సమిష్టి కృషితో సంగారెడ్డిని రాష్ట్రంలోనే ఒక మోడల్ జిల్లాగా తీర్చిదిద్దుతామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.