హైదరాబాద్: 28°C
క్రీడలు

అఫ్గానిస్థాన్ సిరీస్‌కు రోహిత్, హార్దిక్ ఫిట్!

ఆఫ్గానిస్థాన్‌తో జరిగే వన్డే సిరీస్‌లో ఆడేందుకు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యకు బీసీసీఐ మెడికల్ టీమ్ నుంచి క్లియరెన్స్ లభించింది. గాయాల కారణంగా ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరమైన వీరిద్దరూ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించారు. ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రోహిత్, హార్దిక్ ఆడతారని క్రీడా వర్గాలు వెల్లడించాయి.