హైదరాబాద్: 28°C
వార్తలు

జమ్మూకాశ్మీర్‌లో జోజిలా సొరంగం ప్రారంభం

జమ్మూకాశ్మీర్‌లో జోజిలా సొరంగం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేఘా సంస్థ, ఇంజినీర్లను ఆయన అభినందించారు. జోజిలా సొరంగం ఒక అత్యాధునిక నిర్మాణం అని తెలిపారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని టన్నెల్ నిర్మించారని అన్నారు. జోజిలా ఆసియాలోనే అత్యంత పొడవైన సొరంగం అని గడ్కరీ వెల్లడించారు.