హైదరాబాద్: 28°C
క్రీడలు

T20 రూల్స్‌పై సంచలన వ్యాఖ్యలు

T20ల్లో బ్యాటర్ల డామినేషన్‌ను నియంత్రించేందుకు AUS మాజీ ప్లేయర్ గ్రెగ్ చాపెల్ 3 రూల్స్‌ను సూచించాడు. "జట్టులో ఆరుగురు ప్లేయర్లే బ్యాటింగ్ చేయాలి. పిచ్‌లపై కనీసం 3mm గడ్డి ఉండాలి. అంపైర్ కాల్ లాంటివి లేకుండా బాల్ ఎక్కడ పిచ్ అయినా స్టంప్స్‌కు తగిలినట్లుగా చూపితే LBW ఇవ్వాలి: అని పేర్కొన్నాడు. అయితే, 1st రూల్ మూర్ఖత్వమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.