సత్యసాయి: బుక్కపట్నం మండలం గోరంట్లపల్లిలో మంగళవారం పోతలప్ప స్వామి జాతర వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర కురబ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసులు ఆహ్వానం మేరకు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి జాతరకు హాజరయ్యారు. ఆయన పోతలప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.
వార్తలు
బుక్కపట్నం పోతలప్ప జాతరలో పల్లె రఘునాథ్ రెడ్డి


