VSP: స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదానికి బాధ్యత వహిస్తూ సీఎండీని వెంటనే సస్పెండ్ చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేజీహెచ్‌లో బాధితులను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి లోకేష్ ఎదుట కార్మిక సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాంట్‌లో భద్రతా లోపాలే ప్రమాదానికి కారణమని ఆరోపిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
వార్తలు
VIDEO: సీఎండీ సస్పెన్షన్‌కు కార్మిక సంఘాల డిమాండ్


