హైదరాబాద్: 28°C
వార్తలు

వెన్నుపోటు పార్టీలపై సమరభేరి కార్యక్రమం

ATP: చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై మంగళవారం అనంతపురం వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు వెన్నుపోటు పార్టీలని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు.