WGL: ఎంజీఎం ఆసుపత్రికి ముగ్గురు మెడికల్ సూపరింటెండెంట్లను నియమించారనే ప్రచారంలో నిజం లేదని ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రస్థాయి బదిలీల్లో పోస్టింగ్ ఉత్తర్వుల్లో "Office of the Medical Superintendent" బదులు "Medical Superintendent, MGM Hospital, Warangal" అని వచ్చిందని అధికారులు వెల్లడించారు.
వార్తలు
'ఎంజీఎంకు ముగ్గురు సూపరింటెండెంట్లు వదంతులే'


