హైదరాబాద్: 28°C
వార్తలు

12న 'వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమం: వై.విశ్వేశ్వర్ రెడ్డి

ATP: ఈ నెల 12న జరగబోయే 'వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమంలో భాగంగా ఉరవకొండ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి చర్చా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు, వైసీపీ కార్యకర్తలతో కలిసి ఆయన భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ప్రజా ద్రోహానికి వ్యతిరేకంగా చేపట్టే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.