హైదరాబాద్: 28°C
వార్తలు

స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి

ప్రకాశం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోవటం దురదృష్టకరమని మంత్రి స్వామి అన్నారు. DY.CM పవన్ కళ్యాణ్‌తో కలిసి కిమ్స్ ఆసుపత్రిలో ప్రమాద క్షత్రగాత్రలను పరామర్శించారు. మరణించిన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. విషాద సమయంలోనూ వైసీపీ విషయం సీమ్ముతుందని వారు చెప్పుకొచ్చారు.