హైదరాబాద్: 28°C
క్రీడలు

అందుకే సిరాజ్‌ను తప్పిస్తున్నాం: BCCI

ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లే భారత టీ20 జట్టు నుంచి స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను BCCI తప్పించింది. సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, పనిభారాన్ని తగ్గించే క్రమంలో సిరాజ్‌కు వైద్య బృందం విశ్రాంతిని సిఫార్సు చేసింది. ఈరోజు అధికారిక ప్రకటన విడుదల చేసిన బీసీసీఐ.. సిరాజ్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి ఎంపిక చేసింది.