హైదరాబాద్: 28°C
వార్తలు

'క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి'

ATP: ఉరవకొండలోని అన్న క్యాంటీన్‌ను గుంతకల్లు రెవెన్యూ డివిజనల్ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు హరి ప్రసాద్ యాదవ్ మంగళవారం తనిఖీ చేశారు. క్యాంటీన్‌లో అందుతున్న సౌకర్యాల గురించి ప్రజలకు ఆరా తీశారు. క్యాంటీన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.