హైదరాబాద్: 28°C
వార్తలు

పీవోకేలో ఘర్షణలు 30 మందికిపైగా మృతి

పాకిస్తాన్ నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నిర‌స‌న‌కారులు, పాకిస్తాన్ భద్రతా ద‌ళాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో 30 మందికిపైగా పౌరులు మృతి చెందారు. మ‌రో 200 మంది గాయపడ్డారు. బింబేర్, కొట్లీ, ముజాఫ‌ర్‌బాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.