పాకిస్థాన్‌లో తుపాకుల మధ్య ఆడటం కన్నా ప్రమాదకరమైంది ఇంకేముంటుందని బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌ను తమ క్రికెట్ బోర్డు బహిష్కరించిన నేపథ్యంలో అతడు స్పందిస్తూ.. పాక్‌లోనే ఆడినప్పుడు, భారత్‌లో ఎందుకు ఆడలేమని ప్రశ్నించాడు. భద్రతాపరంగా పాకిస్థాన్‌లో ఆడటమే అత్యంత ప్రమాదకరమని లిటన్ దాస్ పేర్కొన్నాడు.
క్రీడలు
'పాక్‌లో తుపాకుల మధ్య ఆడటమే పెద్ద ప్రమాదం'


