దంబుల్లా వేదికగా శ్రీలంక 'ఎ'తో జరుగుతోన్న తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 'ఎ' జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (101) అద్భుత సెంచరీతో కదం తొక్కగా, కెప్టెన్ తిలక్ వర్మ (60) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో రాణించాడు. శ్రీలంక ఎ లక్ష్యం 278.
క్రీడలు
రుతురాజ్ గైక్వాడ్ శతకం


