సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను వెస్టిండీస్ 1-0తో కోల్పోయింది. మిగిలిన రెండు మ్యాచ్‌లు వర్షార్పణమయ్యాయి. ఈ ఓటమితో 2027 వన్డే వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించే విండీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. ప్రస్తుత సైకిల్‌లో 32 మ్యాచ్‌లకు గాను 11 గెలిచి, 18 ఓడిపోయిన విండీస్.. 73 రేటింగ్ పాయింట్లతో పట్టికలో పదో స్థానానికి పడిపోయింది.
క్రీడలు
సొంతగడ్డపై చతికిలపడ్డ విండీస్


