ఏఐ వల్ల ఐటీ సెక్టార్ తీవ్రంగా ప్రభావితమవుతోందని ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో TCS ఛైర్మన్ చంద్రశేఖరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ ఒక అవకాశమే తప్ప ముప్పు కాదని అన్నారు. ప్రపంచ సాంకేతిక మార్కెట్‌ను విస్తరించేందుకు, ఐటీలో కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించేందుకు ఏఐ సిద్ధంగా ఉందని చెప్పారు. టీసీఎస్ కూడా భారీగా ఏఐ ఏజెంట్లను సమకూర్చుకుంటోందని తెలిపారు.
వ్యాపారం
ఏఐ ముప్పుకాదు.. ఓ అవకాశం: TCS ఛైర్మన్


