PLD: టీడీపీ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, ఓటరు జాబితాల సవరణ (SIR)పై అవగాహన కల్పించారు. కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జున రావు పాల్గొన్నారు.
వార్తలు
'స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం'


