AKP: బాల్యవివాహాల నిర్మూలనకు అందరూ ముందుకు రావాలని ఎలమంచిలి ఐసీడీఎస్ సీడీపీవో ఇందిరాదేవి పిలుపునిచ్చారు. మంగళవారం కొక్కిరాల్లిలో కిశోరి వికాసంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ కౌన్సిలర్ మజ్జి రామకృష్ణ మాట్లాడుతూ.. బాలికలు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో ఉన్నత విద్యావంతులు కావాలని అన్నారు.
వార్తలు
'బాల్యవివాహాల నిర్మూలనకు అందరూ ముందుకు రావాలి'


