హైదరాబాద్: 28°C
వార్తలు

క్రైస్తవంలోకి మారిన ఎస్సీ హోదా ఇవ్వాలి: BRS

TG: ఢిల్లీలో జస్టిస్ బాలకృష్ణ కమిషన్‌తో BRS నేతలు RS ప్రవీణ్ కుమార్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర భేటీ అయ్యారు. క్రైస్తవ మతంలోకి మారిన ఎస్సీలకు కూడా ఎస్సీ హోదా కల్పించేలా 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని వారు కోరారు. దళిత క్రైస్తవుల హక్కుల కోసం ఇప్పటికే TG అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్లు గుర్తుచేశారు.