హైదరాబాద్: 28°C
వార్తలు

బీజేపీలో చేరిన గోవిందరాజు

సత్యసాయి: ధర్మవరంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్‌లో వెంకటగిరిపల్లి గ్రామానికి చెందిన గోవిందరాజు భారతీయ జనతా పార్టీలో చేరారు. మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు, పుట్టపర్తి జిల్లా బీజేపీ అధ్యక్షుడు శేఖర్ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ముదిగుబ్బ మండల ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ ఆధ్వర్యంలో గోవిందరాజుకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.