హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రైవింగ్‌ లైసెన్స్‌లో మార్పులు..?

డ్రైవింగ్ లైసెన్స్‌లో మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. లైసెన్స్ వ్యాలిడిటీ ప్రస్తుతం 20 ఏళ్లు ఉండగా.. దాన్ని 50 ఏళ్లకు పెంచేందుకు కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీంతో పాటు లైసెన్స్ జారీ ప్రక్రియలో పలు మార్పులను తీసుకురానుంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.