NDL: బేతంచెర్ల పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై సీపీఎం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నదని వారు అన్నారు. వెంటనే ఇంధనం ధరలను తగ్గించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని సీపీఎం నేత మధు శేఖర్ హెచ్చరించారు.
వార్తలు
పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై సీపీఎం నిరసన


