హైదరాబాద్: 28°C
వార్తలు

డయేరియా నివారణకు ఇంటింటి సర్వేలు

KMR: ఐదేళ్ల లోపు చిన్నారుల్లో డయేరియా వల్ల మరణాలను నివారించే లక్ష్యంతో జూన్ 16 నుంచి జూలై 31 వరకు నిర్వహించనున్న స్టాప్ డయేరియా క్యాంపెయిన్-2026పై మంగళవారం లింగంపేట్ PHCలో సమావేశం నిర్వహించారు. వైద్యాధికారి డా. హిమబిందు ASHA, MLHP, ANMలకు ఇంటింటి సర్వే, ORS-జింక్ పంపిణీ, అవగాహన కార్యక్రమాలు, డయేరియా కేసుల గుర్తింపు, రిఫరల్ విధానాలపై సూచనలు చేశారు.