హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు 4 గ్రామాల్లో గ్రామసభలు: ఎంపీడీవో

WNP: ఆత్మకూరు (మం) దేవరపల్లి, మూలమల్ల, రేచింతల, తుంపల్లి గ్రామాల్లో బుధవారం గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు మండల అభివృద్ధి అధికారి శ్రీరామ్ రెడ్డి తెలిపారు. ఈ సభలో ఇది వరకు ప్రభుత్వం అందించిన పథకాల వివరాలు, భవిష్యత్తులో, వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరిస్తారన్నారు.