హైదరాబాద్: 28°C
వార్తలు

'ఓటరు జాబితా సవరణను సమర్థవంతంగా చేపట్టాలి'

SKLM: ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని వార్డు స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ నాయకులు సమర్థవంతంగా అమలు చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, ఏపీ టీపీసీ ఛైర్మన్ బాబూరావు అన్నారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలోని మంగళవారం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం పై సమావేశం నిర్వహించారు. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి సూచించారు.