హైదరాబాద్: 28°C
వార్తలు

VIDE0: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి: AIPSU

NZB:ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, నోట బుక్స్ సకాలంలో అందించాలని అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AIPSU) NZB జిల్లా కార్య దర్శి బోడ అనిల్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.