ATP: డి.హిరేహాల్ మండల పరిధిలోని బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక ఆయిల్ ట్యాంకర్, లారీ పరస్పరం బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద తీవ్రతకు వాహనాల్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఒకరు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
క్రైమ్
జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం


