BPT: ఐదో విడత భూముల రీ సర్వేను త్వరగా పూర్తి చేయాలని CCLA జయలక్ష్మి ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో బాపట్ల కలెక్టర్ వినోద్ పాల్గొన్నారు. 5వ విడతలో జిల్లాలో 28 గ్రామాలను ఎంపిక చేశామని ఆయన తెలిపారు. మొత్తం 48,627 మంది భూములకు సర్వే చేయాల్సి ఉందన్నారు. నిర్దేశించిన గడువులోగా ఈ సర్వే ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు.
వార్తలు
బాపట్ల భూముల రీ సర్వేపై సమీక్ష


