కృష్ణా: పామర్రు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళ్తే విజయవాడ మచిలీపట్నం ప్రధాన రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెడన నియోజకవర్గం చెందిన కటిక శ్రీనివాసరావు అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పామర్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి


