ప్రకాశం: చీమకుర్తి (M) పుట్టచెరువుపాలెంలో వరుస దొంగతనాలతో గ్రామస్తులను భయపెడుతున్నాయి. గతరెండు రోజుల క్రితం ఇదే గ్రామంలో ఓ ఇంట్లో దొంగలు పడి దోపిడీ చేశారు. తాజాగా జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న అంజనీ దేవి ఇంట్లో సోమవారం రాత్రి ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో విలువైన వస్తువులు ఏమీ లేకపోవడంతో ఇంట్లో దాచుకున్న చిన్న మొత్తం నగదును దొంగతనం చేశారని బాధితురాలు చెప్తుంది.
వార్తలు
పుట్టచెరువుపాలెంలో వరుస దొంగతనాలు


