హైదరాబాద్: 28°C
క్రీడలు

గైక్వాడ్ సెంచరీ.. భారత్ స్కోర్ ఎంతంటే?

శ్రీలంక Aతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత A జట్టు 277/6 స్కోర్ చేసింది. ఓపెనర్లు వైభవ్(14), ప్రభసిమ్రన్(2) రాణించలేకపోయినా.. గైక్వాడ్(101) అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. తిలక్ వర్మ(60), ప్రియాన్ష్ ఆర్య(32), బదోని(22) పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో మొహమ్మద్ షిరాజ్ 2 వికెట్లు పడగొట్టగా..చమిక, వనుజ సహాన్, సంకేత్ తలో వికెట్ తీశారు.