హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీ అయ్యప్ప డెవలపర్స్‌కు పంచాయతీ నోటీసు

NGKL: అచ్చంపేట మండలం లింగోటం గ్రామపంచాయతీ పరిధిలో అనుమతులు లేకుండా వెంచర్ నిర్వహిస్తున్న శ్రీ అయ్యప్ప డెవలపర్స్‌కు పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లోగా అనుమతి పత్రాలు సమర్పించాలని ఆదేశించారు. నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.