WGL: విద్యారంగ సమస్యల పరిష్కారానికి కోరుతూ AIFDS విద్యార్థి సంఘం నర్సంపేట RDO కార్యాలయంలో DT శివానీకి వినతిపత్రం అందజేసింది AIFDS జిల్లా సహా కార్యదర్శి మర్త నాగరాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, నాణ్యమైన భోజనం, పుస్తకాలు, యూనిఫామ్స్ అందించాలని కోరారు. ప్రైవేట్‌లో ఫీజుల నియంత్రణ, 25% ఉచిత సీట్లు, కేటాయించాలని అన్నారు.
వార్తలు
'విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి'


