హైదరాబాద్: 28°C
వార్తలు

'KCRను రక్షించేందుకు కాళేశ్వరంపై కాలయాపన'

TG: KCRను రక్షించేందుకు కాళేశ్వరంపై కాలయాపన చేస్తున్నారని బీజేపీ చీఫ్ రామచందర్ రావు ఆరోపించారు. పాలమూరు, మూసీ ప్రక్షాళన సీఎంకు ATMలా మారాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై రేవంత్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ధాన్యం దిగుబడి అంచనా వేయలేదని అన్నారు.