SDPT: జిల్లాలో మహిళా సమాఖ్యల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 36 లక్షల వ్యయంతో ప్రత్యేక బస్సు సేవను ప్రారంభించింది. ఏఎంసీ ఛైర్మన్ విజయ్‌కుమార్ రెడ్డి, ఆత్మ కమిటీ ఛైర్మన్ నరేందర్ రెడ్డి కలిసి ఈ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనం మహిళా సమాఖ్యల వివిధ కార్యక్రమాల నిర్వహణకు, శిక్షణ తరగతులకు హాజరయ్యేందుకు ఎంతగానో ఉపయోగపడనుందన్నారు.
వార్తలు
మహిళా సమాఖ్యలకు బస్సు సౌకర్యం ప్రారంభం


