SKLM: పొందూరు మండలం వీఆర్‌గూడెంలో 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న MSME పార్క్‌కు మంగళవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, జిల్లా ఇంఛార్జ్ మంత్రి కే. శ్రీనివాసరావు, ఎమ్మెల్యే రవికుమార్ ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా చిన్న తరహా పరిశ్రమలకు అవకాశాలు లభిస్తాయన్నారు.
వార్తలు
పార్క్‌కు శంకుస్థాపన చేసిన మంత్రులు


