KMM: సత్తుపల్లి పట్టణంలో మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. వేశ్య కాంతుల చెరువును సందర్శించి మాట్లాడారు. చెరువు ప్రాంతంలో సర్వే చేసి ప్రభుత్వ భూమిని గుర్తించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూమిని భూమిలేని పేదలకు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే రాగమయి, మున్సిపల్ ఛైర్మన్ రిహానా బేగం పాల్గొన్నారు
వార్తలు
VIDEO: ప్రభుత్వ భూమి పేదలకు అందించే దిశగా చర్యలు


