హైదరాబాద్: 28°C
వార్తలు

పామూరు తహసీల్దార్‌గా ఆనాటి లక్ష్మీ నారాయణ

ప్రకాశం: పామూరు మండల నూతన తహసీల్దార్‌గా ఆనాటి లక్ష్మీ నారాయణ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు.