హైదరాబాద్: 28°C
వార్తలు

ఉపాధి, సంపద సృష్టే లక్ష్యం: ముకేశ్ కుమార్ మీనా

KRNL: జొన్నగిరి గోల్డ్ మైన్స్‌ను రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ, ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేశ్ కుమార్ మీనా సందర్శించి మైనింగ్ కార్యకలాపాలను పరిశీలించారు. మైనింగ్ రంగం ద్వారా సంపద సృష్టితో పాటు ఉపాధి అవకాశాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. గోల్డ్, రేర్ ఎర్త్ మినరల్స్, గ్రానైట్ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి చర్యలు చేపడుతోందన్నారు.