హైదరాబాద్: 28°C
వార్తలు

'బ్రెయిన్ ట్యూమర్‌ను తొలిదశలోనే గుర్తించవచ్చు'

KRNL: ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వైద్యులు బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. తలనొప్పి, వాంతులు, చూపు మందగించడం, మూర్ఛలు వంటి లక్షణాలను ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.