అఫ్గాన్ వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా క్రికెటర్స్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌పై కీలక అప్‌డేట్ వచ్చింది. పాండ్యాకు ఫిట్‌గా ఉన్నాడని, జూన్ 13 నుంచి అఫ్గన్ తొలి వన్డేలో ఆడే అవకాశం ఉంది. మరోవైపు రోహిత్ కూడా ఇప్పటికే ఫిట్‌నెస్ నిరూపించుకున్నట్లు సమాచారం.
క్రీడలు
రోహిత్, పాండ్యా ఫిట్‌నెస్‌పై కీలక అప్‌డేట్!


