SRPT: ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌ల కొరత కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం పట్టణ కార్యదర్శి పల్లె వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ బృందంతో కలిసి ఆస్పత్రిని సందర్శించి సమస్యలను పరిశీలించారు. 50 మంది డాక్టర్‌లు ఉండాల్సిన చోట కేవలం 13 మంది మాత్రమే సేవలందిస్తున్నారని, డాక్టర్‌ల సంఖ్యను పెంచి మెరుగైన సేవలు అందించాలని డిమాండ్ చేశారు.
వార్తలు
ఆస్పత్రిలో డాక్టర్‌ల కొరతపై సీపీఎం ఆందోళన


