హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: బిర్సా ముండా యువతకు ఆదర్శం

WNP: స్వాతంత్య్ర సమర యోధుడు, గిరిజన నాయకుడు బిర్సా ముండాను యువత ఆదర్శంగా తీసుకోవాలని మహనీయుల స్ఫూర్తి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం ప్రకాశ్, కవి పండితుడు గిరిరాజా చారి సూచించారు. వనపర్తిలో ఆయన వర్ధంతి వేడుక నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.