WNP: శ్రీరంగాపురం మండల కేంద్రంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీరంగనాథ స్వామి కొలువుదీరారు. ఆలయంలో రేపు స్వామివారి జన్మ నక్షత్రం రేవతి నక్షత్రం సందర్భంగా స్వామి అమ్మవార్లకు తిరుకళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకుడు విష్ణు నారాయణ తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం ప్రారంభమవుతుందన్నారు.
వార్తలు
రేపు స్వామికి తిరుకళ్యాణ మహోత్సవం


