JN: చిల్పూర్ మండలం పల్లగుట్టలో ఇవ్వాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగాయి. రోడ్ల దుస్థితి, ధాన్యం కొనుగోళ్లు, ఉపాధి హామీ బకాయిలపై వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దేశాయ్ తండా వద్ద నిరసనకు చేరుకున్న బీఆర్ఎస్ నేతలను వారిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
వార్తలు
VIDEO: డిప్యూటీ సీఎం పర్యటన వేళ బీఆర్ఎస్ నేతల అరెస్ట్


