BDK: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విసుగు చెందారని భవిష్యత్తు అంతా రాష్ట్రంలో గులాబిమయం కానున్నదని భద్రాచలం నియోజకవర్గం BRS పార్టీ ఇన్‌ఛార్జి రావులపల్లి రాంప్రసాద్ అన్నారు. పార్టీని బలోపేతానికి కృషి చేస్తూ భవిష్యత్తుకు బాటలు వేయాలని అన్నారు. మంగళవారం బిఆర్ఎస్ నాయకుల ముఖ్య కార్యకర్తల సమావేశానికి వారు హాజరై మాట్లాడారు.
వార్తలు
రాష్ట్రం గులాబీమయం కానున్నది


