BDK: పాల్వంచ కిన్నెరసాని పర్యాటక కేంద్రం పర్యాటకులకు కొత్త అనుభూతిని కల్పించేందుకు అటవీశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కిన్నెరసాని అభయారణ్యంలో 8కిలోమీటర్ల మేర పర్యాటకులు ప్రకృతి అందాలను వీక్షించేందుకు 45 లక్షల వ్యయంతో 3 సఫారీల ను ఏర్పాటు చేసింది. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ సఫారీల ను ప్రారంభించనున్నారు.
వార్తలు
కిన్నెరసాని పర్యాటకులకు కొత్త అనుభూతి


