హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎంగా విజయ్.. నెరవేరిన 56 ఏళ్ల కల

తమిళనాడు సీఎం విజయ్ ఆదేశాలతో 56 ఏళ్ల కల సాకారం కావడంతో తేని జిల్లాలోని కోటగుడి కొండ గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 200లకు పైగా కుటుంబాలు నివసిస్తున్న ఈ గ్రామానికి బస్సు సౌకర్యం లేక కి.మీ మేర విద్యార్థులు నడిచి సూళ్లకు వెళ్తున్నారు. విషయం తెలుసుకున్న విజయ్ ఆ గ్రామానికి బస్సు వేయాలని ఆదేశించారు. దీంతో ఉ.3.30 నుంచి సా.5.30 వరకు బస్సు నడపాలని అధికారులు నిర్ణయించారు.